(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); ఈ పథకంలో భార్యాభర్తలకు 10,000 రూపాయలు - మల్లెలన్యూస్ ఈ పథకంలో భార్యాభర్తలకు 10,000 రూపాయలు - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    2, ఆగస్టు 2024, శుక్రవారం

    ఈ పథకంలో భార్యాభర్తలకు 10,000 రూపాయలు




    *ఈ పథకంలో భార్యాభర్తలకు రూ.10 వేలు* 

    అసంఘటిత రంగంలో 60 ఏళ్లు నిండిన వారి కోసం అటల్ పెన్షన్ యోజన పథకాన్ని కేంద్రం తీసుకొచ్చింది. 

    ఈ పథకంలో 18-40 ఏళ్ల వయసు ఉన్న వారు చేరొచ్చు. ప్రతి నెలా ప్రీమియం చెల్లించాలి. 

    భార్యాభర్తలు చేరితే వృద్ధాప్యం లో వారికి రూ.10 వేలు ప్రతి నెలా అందుతాయి. 

    60 ఏళ్లు నిండాక వారు చెల్లించిన ప్రీమియం మొత్తం పొందొచ్చు. 

    పూర్తి వివరాలకు https://www.india.gov.in/spotlight/atal-pension-yojana వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఈ పథకంలో భార్యాభర్తలకు 10,000 రూపాయలు Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top