(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); నరసరావుపేట నియోజకవర్గ కాపునాడు కన్వీనర్ గా జక్కా వెంకటేశ్వర్లు నియామకం - మల్లెలన్యూస్ నరసరావుపేట నియోజకవర్గ కాపునాడు కన్వీనర్ గా జక్కా వెంకటేశ్వర్లు నియామకం - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    28, ఆగస్టు 2024, బుధవారం

    నరసరావుపేట నియోజకవర్గ కాపునాడు కన్వీనర్ గా జక్కా వెంకటేశ్వర్లు నియామకం




    పల్నాడు జిల్లా   నరసరావుపేట నియోజకవర్గ కన్వినర్ గా  జక్కా వెంకటేశ్వర్లు నియామకం*
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరపున పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ కన్వినర్ గా జక్కా వెంకటేశ్వర్లు ను నియమించిన జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు 

    నియామకం  పొందిన జక్కా వెంకటేశ్వర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు కమిటీ వారికీ ధన్యవాదాలు తెలియజేశాడు
     
     నరసరావుపేట నియోజకవర్గ కన్వీనర్ జక్కా వెంకటేశ్వర్లు నియామకానికి సహకరించిన  కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు  తెలియజేసిన జక్కా వెంకటేశ్వర్లు తను కమిటీ వారు  అందించినటువంటి ఈ గౌరవాన్ని కచ్చితంగా నిలుపుకుంటాను హామీ ఇచ్చారు ..
    కాపు సంక్షేమం కోసం కాపుల కోసం కచ్చితంగా పల్నాడు జిల్లా లో మంచి కార్యక్రమాలు చేసి మీరు ఇచ్చినటువంటి బాధ్యతని బాధ్యతగా తీసుకొని ముందుకు వెళ్తానని మాట ఇస్తున్నాను 
    *
    ఈ నియామకం పొందిన జక్కా వెంకటేశ్వర్లు కు కమిటీ లోని అందరు సభ్యులు అభినందనలు తెలియజేశారు*
    తన వంతు కృషిగా కాపుల అభ్యున్నతికి అలాగే కాపుల సమస్యలపై పోరాటం చేస్తానని హామీ ఇచ్చిన జక్కా వెంకటేశ్వర్లు ....
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: నరసరావుపేట నియోజకవర్గ కాపునాడు కన్వీనర్ గా జక్కా వెంకటేశ్వర్లు నియామకం Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top