(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); యాయినాద్ బాధితులకు మూడు కోట్ల విరాళం - మల్లెలన్యూస్ యాయినాద్ బాధితులకు మూడు కోట్ల విరాళం - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    3, ఆగస్టు 2024, శనివారం

    యాయినాద్ బాధితులకు మూడు కోట్ల విరాళం




    *వయనాడ్ బాదితులకు రూ.3కోట్లు సినిహీరో మోహన్ లాల్ విరాళం..* 

    వయనాడ్‌ ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు హీరో మోహన్‌లాల్‌ స్వయంగా ముందుకొచ్చారు.  ఆయన *టెరిటోరియల్‌ ఆర్మీ బేస్‌ క్యాంపునకు చేరుకున్నారు. టెరిటోరియల్‌ ఆర్మీలో లెఫ్టినెంట్‌ కల్నల్‌గా ఉన్న మోహన్‌లాల్‌ విపత్తు ప్రాంతాన్ని సందర్శించి సైనికులతో సమావేశం అయ్యారు.* బాధితులకు పునరావాసం కల్పించడం కోసం *రూ.3 కోట్ల రూపాయలను విరాళం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.*

    గొప్పలు చెప్పుకునే చిరంజీవి పవన్ కళ్యాణ్ డబ్బులు సంపాదించుకోవడం తప్ప దేశంలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నప్పుడు ఆర్థిక సాయం చేయడానికి మాత్రం కూచెంత దూరంలో ఉంటారు
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: యాయినాద్ బాధితులకు మూడు కోట్ల విరాళం Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top