(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); కాపు ఉద్యమ నేత కీర్తిశేషులు నల్ల సూర్యచంద్రరావు కు ఘన నివాళులర్పించిన కాపు సంఘం - మల్లెలన్యూస్ కాపు ఉద్యమ నేత కీర్తిశేషులు నల్ల సూర్యచంద్రరావు కు ఘన నివాళులర్పించిన కాపు సంఘం - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    31, ఆగస్టు 2024, శనివారం

    కాపు ఉద్యమ నేత కీర్తిశేషులు నల్ల సూర్యచంద్రరావు కు ఘన నివాళులర్పించిన కాపు సంఘం




    కాపు ఉద్యమ నేత కీర్తిశేషులు నల్ల సూర్యచంద్రరావు కు ఘన నివాళులు అర్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు

     ఈ సందర్భంగా  కాపునాడు జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరావు ఘన నివాళులు అర్పించి నల్ల సూర్యచంద్రరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపులకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లాలో మొట్టమొదటిగా కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని ప్రారంభించిన సందర్భాన్ని గురించి వివరించారు.తాను ప్రారంభించిన కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని ఎన్ డి ఏ  గవర్నమెంట్ లో కాపు కులస్తులు అందరు ఏకతాటి పైకి వచ్చి కాపు రిజర్వేషన్ సాధించాలని తెలియజేశారు.

    జై ఆంధ్రా (1973) ఉద్యమకారుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ “కాపు రత్న” కీర్తిశేషులు , స్వర్గీయ కోనసీమ కోదమ సింహం నల్లా సూర్యచంద్రరావు గారి వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించారు
    ఇప్పటికీ ఎప్పటికీ ప్రజల గుండె చప్పుడు అయిన నల్లా సూర్యచంద్రరావు కు ఘననివాళులు అర్పించిన
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి
    మల్లెల శివ నాగేశ్వరావు
    జాతీయ అధ్యక్షులు
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: కాపు ఉద్యమ నేత కీర్తిశేషులు నల్ల సూర్యచంద్రరావు కు ఘన నివాళులర్పించిన కాపు సంఘం Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top