.....
ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు...
ప్రస్తుత నీటి మట్టం 585.30 అడుగులు...
పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం..312.టిఎంసిలు
ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 298.3005టీఎంసీలు
ఇన్ ఫ్లో : 341210క్యూసెక్కులు...
టోటల్ ఔట్ ఫ్లో .301140క్యూసెకులు...
20 క్రస్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్న అధికారులు..
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి