(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); నేడు నింగిలోకి ఎస్ ఎస్ ఎల్ వి డి త్రీ ఉపగ్రహం - మల్లెలన్యూస్ నేడు నింగిలోకి ఎస్ ఎస్ ఎల్ వి డి త్రీ ఉపగ్రహం - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    15, ఆగస్టు 2024, గురువారం

    నేడు నింగిలోకి ఎస్ ఎస్ ఎల్ వి డి త్రీ ఉపగ్రహం





    నేడు నింగిలోకి దూసుకెళ్లనున్న ఎస్ఎస్ఎల్వీ-డీ3
    మల్లెల న్యూస్ 

    Aug 16, 2024,

    నేడు నింగిలోకి దూసుకెళ్లనున్న ఎస్ఎస్ఎల్వీ-డీ3
    శ్రీహరికోటలోని అంతరిక్ష పరిశోధన సంస్థ షార్ మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఇవాళ ఉదయం 9.17గంటలకు ఎస్ఎస్ఎల్వీ-డీ3 రాకెట్‌ను నింగిలోకి పంపించనుంది. ఈ ప్రయోగం ద్వారా శాస్త్రవేత్తలు 175 కిలోల ఈవోఎస్-08 శాటిలైట్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. విపత్తు నిర్వహణలో ఇది పంపే సమాచారం ఉపయోగపడుతుందని ఇస్రో పేర్కొంది. ఇక ఈ ప్రయోగం నేపథ్యంలో గురువారం ఇస్రో సైంటిస్టులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించారు.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: నేడు నింగిలోకి ఎస్ ఎస్ ఎల్ వి డి త్రీ ఉపగ్రహం Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top