నకిరేకల్ నియోజకవర్గ వాసవి కాలేజ్ వద్ద గల మసీదులో అతి పవిత్రమైన రంజాన్ పర్వదినం మనందరిలో సోదర భావాన్ని పెంపొందించాలని మనలో కొత్త ఉత్సాహాన్ని నింపాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదరులకు సోదరీమణులకు ఈద్ ముబారక్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నలగాటి ప్రసన్న రాజ్ గారు వారి వెంట టౌన్ అధ్యక్షుడు ఎల్లపు రెడ్డి సైదిరెడ్డి, బి ఆర్ ఎస్ నాయకులు చెరుకు వెంకటాద్రి, చౌగోని శంకర్, మిథున్, చింతమల్ల శ్రీనివాస్ ,బొడ్డు వెంకన్న, పాలడుగుఏసు, జెర్రిపోతులఅంజయ్య, మండలం సతీష్, బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు..
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి