(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); నెల్లూరు పట్టణ మహిళా అధ్యక్షురాలు నియమితులైన నున్న రాధిక - మల్లెలన్యూస్ నెల్లూరు పట్టణ మహిళా అధ్యక్షురాలు నియమితులైన నున్న రాధిక - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    17, ఫిబ్రవరి 2026, మంగళవారం

    నెల్లూరు పట్టణ మహిళా అధ్యక్షురాలు నియమితులైన నున్న రాధిక





    నెల్లూరు పట్టణ మహిళా అధ్యక్షురాలు నియమితులైన నున్న రాధిక 

    కాపుల అభ్యున్నతికి వారి సంక్షేమానికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి నెల్లూరు ప్రముఖ  కాపు నాయకురలైన   నెల్లూరు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు  నున్న రాధికా తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్న నున్న రాధికా ఈ నియామకానికి సహాయ సహకారాలు అందించిన నెల్లూరు నియోజకవర్గ కాపు నాయకులకు రాష్ట్ర కమిటీ వారికీ జాతీయ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు కాపునాడు నియమ నిబంధనలను అనుసరించి పనిచేస్తానని కాపునాడు సేవా సమితి చేపట్టబోయే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు కాపు సామాజిక వర్గ అభివృద్ధికి వారి హక్కుల సాధన కోసం కమిటీ వారు తీసుకునే అన్ని నిర్ణయాలను తూచా తప్పకుండా  నెల్లూరు జిల్లా లో అనుసరిస్తానని అలాగే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: నెల్లూరు పట్టణ మహిళా అధ్యక్షురాలు నియమితులైన నున్న రాధిక Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top