చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సంత్ సవిదాస్ జియంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది
*సంత్ సవిదాస్ జీ వారోత్సవాల సందర్భంగా ఈరోజు చిలకలూరిపేట నియోజకవర్గ బీజేపీ కార్యాలయం లో నిర్వహించిన జయంతి కార్యక్రమం లొ పుష్పాంజలి ఘటించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు పాల్గొన్నారు*
*ముఖ్య అతిధిగా పాల్గొన్న మల్లెల శివ నాగేశ్వరావు మాట్లాడుతూ సంత్ గురు రవిదాస్ భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో ఒక వెలుగురేఖ , అణగారిన వర్గాలకు ఆత్మగౌరవాన్ని నేర్పిన మహనీయుడు అని కొనియాడారు*
*సంత్ రవిదాస్ జీ 15వ శతాబ్దంలో జన్మించారు - సమాజం వివక్షత మరియు కఠినమైన కుల సోపానక్రమాలలో లోతుగా పాతుకుపోయిన యుగం. సమాజాల మధ్య అసమానత స్పష్టంగా మరియు విస్తృతంగా ఉండేది. అయినప్పటికీ సంత్ రవిదాస్ జీ ఈ విభజనలను సవాలు చేయడమే కాకుండా, తన జీవితం మరియు కవితా వ్యక్తీకరణల ద్వారా సమానత్వం, సోదరభావం మరియు మానవ గౌరవం యొక్క సందేశాన్ని వ్యాప్తి చేశారు. అని పాల్గొన్న వక్తలు అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్ పల్నాడు జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటి నాగేశ్వరరావు చిలకలూరిపేట పట్టణ ప్రధాన కార్యదర్శి సింగిరేసు పోలయ్య చిలకలూరిపేట కార్యదర్శి గుమ్మ బాలకృష్ణ పల్నాడు జిల్లా మాజీ కార్యదర్శి కస్తూరి వెంకటేశ్వర్లు చిలకలూరిపేట పట్టణ ఉపాధ్యక్షులు కోట చంద్రనాయుడు మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ సుభాని మీడియా ఇంచార్జ్ రావికింది రామకృష్ణ జోలాపురం రాయుడు బిజెపి నాయకులు ఉప్పాల భాస్కరరావు కోమటి వాసు తదితరులు ఈ కార్యక్రమం లొ పాల్గొన్నారు*
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి