(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); ఏపీలో భూకంపం 3.5 తీవ్రతతో కంపనం - మల్లెలన్యూస్ ఏపీలో భూకంపం 3.5 తీవ్రతతో కంపనం - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    18, ఫిబ్రవరి 2026, బుధవారం

    ఏపీలో భూకంపం 3.5 తీవ్రతతో కంపనం


    ఏపీలో భూకంపం 3.5 తీవ్రతతో కంపనం

    AP:ఏపీలోని పల్నాడు జిల్లాలో రిక్టర్ స్కేల్ పై 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. వినుకొండకు 20 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. వినుకొండ, దర్శి పరిసర ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు నమోదయ్యాయి. ఇళ్లలోని వస్తువులు కదలడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఏపీలో భూకంపం 3.5 తీవ్రతతో కంపనం Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top