(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); పల్నాడు జిల్లా జనతా వారిది టీం ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడ రాష్ట్ర కార్యాలయం లొ జరిగిన జనతా వారధి కార్యక్రమం లొ పాల్గొనడం జరిగింది - మల్లెలన్యూస్ పల్నాడు జిల్లా జనతా వారిది టీం ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడ రాష్ట్ర కార్యాలయం లొ జరిగిన జనతా వారధి కార్యక్రమం లొ పాల్గొనడం జరిగింది - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    6, ఫిబ్రవరి 2026, శుక్రవారం

    పల్నాడు జిల్లా జనతా వారిది టీం ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడ రాష్ట్ర కార్యాలయం లొ జరిగిన జనతా వారధి కార్యక్రమం లొ పాల్గొనడం జరిగింది


    పల్నాడు జిల్లా జనతా వారిది టీం ఆధ్వర్యంలో  శుక్రవారం విజయవాడ రాష్ట్ర కార్యాలయం లొ జరిగిన జనతా వారధి కార్యక్రమం లొ పాల్గొనడం జరిగింది

    *రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి వి ఎన్ మాధవ్ గారు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారి నేతృత్వంలో 06-02-2026 వ తేది శుక్రవారం విజయవాడ రాష్ట్ర కార్యాలయం లో జరిగిన జనతా వారధి కార్యక్రమనికి పల్నాడు జిల్లా జనతా వారధి కన్వినర్ మరియు పల్నాడు జిల్లాఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు పాల్గొని చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం లొ ఏంటో చరిత్ర కలిగిన కొండవీటి కోట పై శ్రీకృష్ణ దేవరాయులు కాంశ్య విగ్రహం ఏర్పాటు గురించి అలాగే చిలకలూరిపేట నియోజకవర్గం లొ ఏంటో కాలంగా పెండింగ్ లొ ఉన్న ఫార్మ్ 22-a లొ ఉన్న స్థలాలు రెగ్యులర్ అయ్యేలాగా ప్రభుత్వం పై వత్తిడి తెచ్చి ప్రజలకు న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేయాలని జనతా వారధి రాష్ట్ర టీమ్ లీడర్ కిలారు దిలీప్  బీజేపీ రాష్ట్ర లీడర్ ఎమ్మెల్సీ పోతుల సునీత గారి ద్వారా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ రెండు సమస్యలు పై త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశం లొ ప్రయత్నం చేస్తావని హామీ ఇవ్వడం జరిగింది   ఈ కార్యక్రమం లొ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు గోగినేని వెంకటరమణ పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్ కిసాన్ మౌర్చ రాష్ట్ర నాయకులు రాంబాబు మైనారిటీ మోర్చా చిలకలూరిపేట పట్టణ అధ్యక్షులు షేక్ మహబూబ్ సుభాని తదితరులు ఈ కార్యక్రమం లొ పాల్గొన్నారు*
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: పల్నాడు జిల్లా జనతా వారిది టీం ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడ రాష్ట్ర కార్యాలయం లొ జరిగిన జనతా వారధి కార్యక్రమం లొ పాల్గొనడం జరిగింది Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top