(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); పల్నాడు జిల్లా కార్యాలయం లొ పిర్యాదు ఇవ్వడం జరిగింది - మల్లెలన్యూస్ పల్నాడు జిల్లా కార్యాలయం లొ పిర్యాదు ఇవ్వడం జరిగింది - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    17, ఫిబ్రవరి 2026, మంగళవారం

    పల్నాడు జిల్లా కార్యాలయం లొ పిర్యాదు ఇవ్వడం జరిగింది


    పల్నాడు జిల్లా జనతా వారిది టీం ఆధ్వర్యంలో  మంగళవారం జరిగిన జనతా వారధి కార్యక్రమం లొ భాగంగా పల్నాడు జిల్లా కార్యాలయం లొ పిర్యాదు ఇవ్వడం జరిగింది

    *రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి వి ఎన్ మాధవ్ గారు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి నేతృత్వంలో 17-02-2026 వ తేది మంగళవారం రోజున నరసరావుపేట కలెక్టర్ కార్యాలయం లొ dpro గారికి పల్నాడు జిల్లా లొ గత వైఎస్ఆర్సిపి  ప్రభుత్వం హయాంలో పేద ప్రజలకు ఇచ్చే ఇళ్ల స్థలాలలో జరిగిన అవినీతిపై ఫిర్యాదు ఇవ్వడం జరిగింది . వెంటనే స్పందించిన ప్రభుత్వ అధికారులు ఈ సమస్యపై నివేదికను ప్రభుత్వం వారికి మరియు ముఖ్య మంత్రినారా చంద్రబాబు నాయుడు గారికి సమస్యపై నివేదిక పంపిస్తామని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో  జనతా వారధి   జనతా వారధి కన్వినర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు  మరియు చిలకలూరిపేట పట్టణ ఉపాధ్యక్షులు కోట చంద్ర చిలకలూరిపేట మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ మహబూబ్ సుభాని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది*

    *పల్నాడు జనతా వారధి టీమ్*
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: పల్నాడు జిల్లా కార్యాలయం లొ పిర్యాదు ఇవ్వడం జరిగింది Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top