(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ - మల్లెలన్యూస్ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    23, జూన్ 2024, ఆదివారం

    డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్




    పలనాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గ చిలకలూరిపేట పట్టణ 190 బూత్ లో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దినోత్సవ  కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గ కో కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బూత్ నెంబరు 190 ప్రజలు పాల్గొనడం జరిగింది.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top