(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); ఉగ్రవాది దాడి పై విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి - మల్లెలన్యూస్ ఉగ్రవాది దాడి పై విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    10, జూన్ 2024, సోమవారం

    ఉగ్రవాది దాడి పై విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి




    ఉగ్రదాడిపై విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి 

    భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జమ్ముకశ్మీర్​లోని రియాసీ జిల్లాలో యాత్రికుల బస్సుపై జరిగిన ఉగ్రదాడిఘటనపై విచారం వ్యక్తం చేశారు. బస్సు ప్రమాద వార్త నన్ను తీవ్రంగా కలచివేసిందని, ఈ క్రూరమైన చర్య మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరమని ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు...
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఉగ్రవాది దాడి పై విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top