మేడిశెట్టి నాగభూషణం గారిని ఆ పురం మండలం ధర్మ ప్రచారక్ గా నియామకం
అమలాపురం : సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి అమలాపురం మండలం ధర్మ ప్రచారక్ గా మేడిశెట్టి నాగభూషణం గారిని నియమించడం జరిగింది. ఈ నియామక పత్రాన్ని సమితి జాతీయ అధ్యక్షులు శ్రీ మల్లెల శివ నాగేశ్వరరావు గారు అందజేశారు.
సనాతన హిందూ ధర్మ పరిరక్షణ, గో సంరక్షణ, ఆధ్యాత్మిక అభివృద్ధి, సామాజిక సేవా కార్యక్రమాల విస్తరణే లక్ష్యంగా సమితి పనిచేస్తోందని ఈ సందర్భంగా తెలిపారు.
అమలాపురం మండలం లో సంస్థ చేసే కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతూ, సమితి ఆశయాలు, లక్ష్యాలకు అనుగుణంగా ధార్మిక, ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాల్లో నున్న రాధిక గారు చురుకుగా పాల్గొని తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మేడిశెట్టి నాగభూషణం గారికి జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు గారు అభినందనలు తెలియజేస్తూ, వారి సేవలతో సమితి మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ఇట్లు,
శ్రీ మల్లెల శివ నాగేశ్వరరావు
జాతీయ అధ్యక్షులు
సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి