(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); ఆగస్టు 15 కల్లా పదిహేను లక్షల బంగారు కుటుంబాల దత్తత: సీఎం చంద్రబాబు - మల్లెలన్యూస్ ఆగస్టు 15 కల్లా పదిహేను లక్షల బంగారు కుటుంబాల దత్తత: సీఎం చంద్రబాబు - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    5, జూన్ 2025, గురువారం

    ఆగస్టు 15 కల్లా పదిహేను లక్షల బంగారు కుటుంబాల దత్తత: సీఎం చంద్రబాబు

     




    ఆగస్టు 15 కల్లా పదిహేను లక్షల బంగారు కుటుంబాల దత్తత: సీఎం చంద్రబాబు

    ఏపీలో ఆగస్టు 15 కల్లా 15 లక్షల బంగారు కుటుంబాల దత్తత ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మరింత వేగవంతంగా మార్గదర్శి నమోదు ప్రక్రియ చేయాలని అధికారులకు సీఎం లక్ష్యాన్ని నిర్దేశించారు. పీ4 విధానంపై బుధవారం ఉండవల్లిలోని ఆయన నివాసంలో సీఎం సమీక్ష నిర్వహించారు. రాజధాని భూసేకరణ పీ4కు కేస్‌ స్టడీగా సీఎం వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు 70వేల కుటుంబాలకు పీ4 ద్వారా సాయం చేశామని గుర్తు చేశారు

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఆగస్టు 15 కల్లా పదిహేను లక్షల బంగారు కుటుంబాల దత్తత: సీఎం చంద్రబాబు Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top