*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూట్యూబ్ న్యూస్ చానెల్స్ అసోసియేషన్ *ఎగ్జిక్యూటివ్ మెంబర్ (EC) గా గుంటూరుకి చెందిన మామిడాల శ్రీనివాసరావు మెగా న్యూస్ ఛానల్ అధినేతని కార్యవర్గ సభ్యుల అందరి ఆమోదంతో రాష్ట్ర నాయకత్వం నియమించడం జరిగింది*
*ఏపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా నియమితులైన మామిడాల శ్రీనివాసరావుకి సహచరులు, మీడియా మిత్రులు అభినందనలు తెలిపారు.*
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి