(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై - మల్లెలన్యూస్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    8, అక్టోబర్ 2024, మంగళవారం

    లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై









    *ఖాకీ ముసుగులో లంచావతారం...*
    *పోలీస్ స్టేషన్‌లోనే లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఎస్‌ఐ*

    *లంచం కేసులో మేడ్చల్ పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ మధు సూదన్ రావును పట్టుకున్న ఏసీబీ అధికారులు*
    *₹50,000 లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీకి పట్టుబడ్డ ఏఎస్‌ఐ*
    బలవంతపు చర్య తీసుకోకుండా ఉండటానికి ఫిర్యాదుదారు నుంచి లంచం డిమాండ్ చేసిన్నట్లు వెల్లడించిన అధికారులు
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top