(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); రేపు హనుమజ్జయంతి మహోత్సవం - మల్లెలన్యూస్ రేపు హనుమజ్జయంతి మహోత్సవం - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    31, మే 2024, శుక్రవారం

    రేపు హనుమజ్జయంతి మహోత్సవం

     


    జై వాసవి                     జై జై వాసవి 

    పిడుగురాళ్ల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు రేపు హనుమజ్జయంతి మహోత్సవం సందర్భంగా మన దేవస్థానము నందు *వేంచేసి ఉన్న

     శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి ఉదయం 05-30 గంటలకు మూలవిరాట్ స్వామివారికి పంచామృతాభిషేకం జరుగును తదుపరి ఉదయం 07-30  గంటలకు  ఆర్యవైశ్య మహిళలచే విశేష 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం జరుగును

    కావున భక్త మహాశయులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము 

    ఇట్లు : శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం, పిడుగురాళ్ల 

     అధ్యక్షులు : కొత్త రఘురామయ్య

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: రేపు హనుమజ్జయంతి మహోత్సవం Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top